STUDENTS CORNER




Comment your score in the comment box



Practice questions on BOOKS AND WRITERS regarding Telangana history and movement:
NOTE: KEY IS AT THE BOTTOM OF THE PAGE

1)    తుకమ్మ పుస్తక రచయిత
A.      ఎన్. గోపి
B.      దాశరథి
C.      తరిమెల నాగిరెడ్డి
D.     రంగాచార్యులు






2)    లేచి నిలిచిన తెలంగాణ పుస్తక రచయిత
A.      అల్లం నారాయణ
B.      బుర్రా రాములు
C.      గద్ధర్
D.     వేణుగోపాల్
3)     ఈ కాలపు దు:ఖం పుస్తక రచయిత
A.      కాళోజీ
B.      నారాయణ రెడ్డి
C.      అల్లం నారాయణ
D.     దేశపతి శ్రీనివాస్
4)     ఇగురం పుస్తక రచయిత
A.     ఎన్. వేణు గోపాల్
B.      శంకర రావు
C.      సిద్ధారెడ్డి
D.     ఎన్. గోపి
5)    పొక్కిలి  కవితా సంకలనం వెలువరించినది
A.      జూలూరి గౌరీశంకర్
B.      చుక్కా రామయ్య
C.      సునీల్ కుమార్
D.     విజయ్ కుమార్
6)    కావడి కుండలు శీర్షికన కవితలు రాసిన వ్యక్తి
A.      తేరేశు బాబు
B.      సంపూర్ణేశ్ బాబు
C.      చుక్కా రాములు
D.     హరీంద్ర కవి
7)    ఈ క్రి౦ది వాటిలో ఏ పుస్తకానికి దొంగరి నవీన్ కు కే౦ద్ర సాహిత్య అకాడమి అవార్డు వరించింది?
A.      చీకటి రోజులు
B.      కాలరేఖలు
C.      చెదిరిన స్వప్నం
D.     రక్త సార౦
8)    సలాం హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు?
A.      అంపశయ్య నవీన్
B.      అల్లం నారాయణ
C.      ఎన్. గోపి
D.     పరవస్తు లోకేశ్వర్
9)    ధర్మశాల పుస్తక రచయిత/రచయిత్రి
A.      పాకాల యశోదారెడ్డి
B.      ముదిగొండ సుజాతరెడ్ది
C.      వేణుగోపాల్
D.     నందిని సిధ్ధారెడ్డి
10)  ఇక్కడి చెట్ల గాలి పుస్తక రచయిత ఎవరు?
A.      నందిని సిధ్ధారెడ్డి
B.      యశోదా రెడ్డి
C.      దేశపతి శ్రీనివాస్
D.     సి. నారాయణ రెడ్డి
        

KEY: 1.A  2.D 3.C 4.C 5.A 6.A 7.B 8.D 9.A 10.A












« Previous









select desired page











No comments:

Post a Comment